: పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయారు


ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుంచి ఏడుగురు నిందితులు పరారయ్యారు. వేర్వేరు కేసుల్లో మూడు రోజుల క్రితం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News