: ఫోన్ చేస్తే పోలీసులే వస్తారు... ఇది ఏపీ స్టయిల్!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. హైదరాబాదులో న్యూయార్క్ తరహా పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించగా, నేడు బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప కీలక ఫైలుపై సంతకం పెట్టారు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళనవసరం లేకుండా ఫోన్ చేస్తే పోలీసులే వచ్చి విచారణ చేపడతారని చినరాజప్ప తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, రక్షణ విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లను ఏరిపారేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News