: రైతు రుణమాఫీపై నేడు స్పష్టత వచ్చే అవకాశం


ఏపీలో రైతుల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చెబుతున్న సర్కారు ఈ అంశంలో స్పష్టత దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో రుణమాఫీ కమిటీ ఈ మధ్యాహ్నం భేటీ కానుంది. పలు నివేదికలపై ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News