: బియాస్ నదిలో మరో రెండు మృతదేహాల వెలికితీత


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన తెలుగు విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీశారు. మృతులను రిత్విక్, పరమేశ్వర్ గా గుర్తించారు. విహారయాత్రకు వెళ్ళిన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రమాదవశాత్తూ బియాస్ నదిలో కొట్టుకుపోయారు. 24 మంది గల్లంతవగా నేటికి 15 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

  • Loading...

More Telugu News