: సైకిలెక్కిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు


ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవివర్మ, షేక్ హుస్సేన్, బి. పుల్లయ్య, శ్రీనివాసులు నాయుడు, రెడ్డప్పరెడ్డి, ఇందిర, లక్ష్మీ శివకుమారి, ఐలాపురం వెంకయ్యలు సైకిలెక్కారు.

  • Loading...

More Telugu News