: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా కె.రామకృష్ణారెడ్డి 21-06-2014 Sat 19:11 | తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా కె.రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.