: తెలంగాణ ట్రాన్స్ కో పేరు మారింది
తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో పేరును మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీని పేరు 'ట్రాన్స్ మిషన్ కార్పోరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్'గా మారిందని అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.