: తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రెసిడెంట్ గా కేసీఆర్ తనయ


నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. బాక్సింగ్ సంఘానికి నిన్న జరిగిన ఎన్నికల్లో కవిత విజయం సాధించారు. బాక్సింగ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎం.ధనుంజయ్ గౌడ్ వ్యవహరిస్తారు.

  • Loading...

More Telugu News