: జగన్ కు యనమల లేటెస్ట్ కౌంటర్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా మరో కౌంటర్ వేశారు. గవర్నర్ ప్రసంగం పక్కా టీడీపీ మేనిఫెస్టోను తలపిస్తోందని జగన్ విమర్శించారు. అందుకు యనమల బదులిస్తూ... గవర్నర్ ప్రసంగం టీడీపీ మేనిఫెస్టోలా కాకుండా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలా ఉంటుందా? అని ఎద్దేవా చేశారు. కాగా, గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పక్ష కరపత్రంలా నరసింహన్ ప్రసంగం సాగిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News