: కాసేపట్లో ఏపీ శాసనసభ, శాసనమండలి బీఏసీ సమావేశాలు


కాసేపట్లో ఏపీ శాసనసభ, మండలి బీఏసీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ బీఏసీ సమావేశం 11.30 గంటలకు, మండలి సమావేశం 12 గంటలకు ప్రారంభకానున్నాయి. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు అభినందన తీర్మానం, బియాస్ మృతులకు సంతాప తీర్మానం, ఉద్యోగుల వయోపరిమితిపై సభలో బిల్లు పెట్టే అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News