: అత్యధికులు కోరుకున్న 'అతడు'


మహేశ్ బాబు... ప్రిన్స్ గా అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించిన ఈ ఆరడుగుల అందగాడి ఖాతాలో మరో ఘనత! హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2013' గా మహేశ్ ఎంపికయ్యాడు. హైదరాబాద్ టైమ్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో వరుసగా రెండో ఏడాది కూడా సినీ ప్రియులు ఈ టాలీవుడ్ యువరాజుకే పట్టం కట్టారు.

  • Loading...

More Telugu News