: అంగారకుడికి కూడా పర్యావరణ ప్రమాదం


క్యూరియాసిటీ రోవర్‌ తన పరిశోదనల్ని ప్రారంభించిన తర్వాత.. ఇప్పటిదాకా.. అనేక విషయాలు తెలియజెప్పింది. అంగారకుడిపై జీవం ఉన్నదో లేదో తెలియలేదు గానీ.. మానవజాతి ఎదుర్కొంటున్న పర్యావరణ ప్రమాదం కూడా అప్పుడే అక్కడ కూడా పొంచి ఉన్నట్లు ఆనవాళ్లు దొరుకుతున్నాయి.

తాజాగా అంగారకుడిపైన ఉండే మౌలిక వాతావరణంలో చాలావరకు దెబ్బతినిపోయిందని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. మిగిలిన వాతావరణం మాత్రం బాగానే ఉన్నదట. నాసా ఆ గ్రహం మీదికి పంపిన క్యూరియాసిటీ రోవర్‌ ద్వారా ఈ వివరాలు వెలుగుచూస్తున్నాయి. అట్మాస్పియర్‌లో ఎగువభాగంలో వాయువులు తొలగిపోవడం వల్ల మౌలిక వాతావరణంలో చాలా వరకు దెబ్బతిన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

  • Loading...

More Telugu News