: మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు
అవినీతి నిర్మూలన, ప్రజా, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘంలో నలుగురు రాష్ట్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, కింజరాపు అచ్చెన్నాయుడు ఉపసంఘంలో నియమితులయ్యారు.