: ఎమ్మెల్సీలుగా నాయిని, రాములు నాయక్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు రాములు నాయక్ లు ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. వీరి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు జారీ అయ్యాయి. వీరిద్దరూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు.