: చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల సమావేశం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సీఐఐ ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిశ్రమల స్థితిగతులపై వారు చర్చించారు. ఈ భేటీలో బాబుతోపాటు మంత్రి యనమల రామకృష్ణుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News