: తెలంగాణ సీఎస్ తో మెడికల్ కళాశాల యాజమాన్యాల భేటీ


తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల యాజమాన్యాలతో ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యాజమాన్యాలతో చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, ఫీజుల పెంపుదల, కళాశాలల్లో సౌకర్యాల కల్పన, సీట్లు, కౌన్సిలింగ్ లో ఉన్న ఇబ్బందులపై చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News