తెలంగాణ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా రైతు రుణమాఫీ, పీపీఎలు, ఉద్యోగుల విభజన వంటి కీలక అంశాలను చర్చించనున్నారు.