: హైదరాబాదులో ఇద్దరు వ్యక్తుల సజీవదహనం


హైదరాబాదులోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక పారిశ్రామికవాడలోని అంజన కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News