: ప్రీీతీ జింతా వివాదంలో సచిన్ తనయుడు?


ప్రీతీ జింతా, నెస్ వాడియా వివాదంలో మరో కీలక మలుపు! మాజీ బాయ్ ఫ్రెండ్ నెస్ తనను తీవ్రంగా దుర్భాషలాడాడని ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, వాడియా తాను ప్రీతీని ఏమీ అనలేదని వాదిస్తున్నాడు. కాగా, ఈ వ్యవహారంలో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ కీలకసాక్షి అని తెలుస్తోంది. నెస్... ప్రీతీని తిట్టే సమయంలో అర్జున్ కూడా అక్కడే ఉన్నట్టు సమాచారం. పనిలోపనిగా నెస్... అర్జున్ పైనా నోరుపారేసుకున్నాడట. మరి పోలీసులు అర్జున్ ను విచారిస్తారో లేదో..!

  • Loading...

More Telugu News