: ఫిఫా వరల్డ్ కప్ లో నేడు మూడు మ్యాచ్ లు


బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న సాకర్ ప్రపంచ సమరంలో తొలి రౌండ్ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో నేడు మూడు మ్యాచ్ లు జరుగుతాయి. రాత్రి 9.30కి ఇటలీ, కోస్టారికా... అర్ధరాత్రి 12.30కి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్... తెల్లవారుజామున 3.30కి హోండురస్, ఈక్వెడార్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News