: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన 'లెజెండ్'


ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి రంగ ప్రవేశం చేసిన బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

  • Loading...

More Telugu News