: హైదరాబాదులో ఈ నెల 20వ తేదీ నుంచి ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్


హైదరాబాదులో ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇండో గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం రాజయ్య హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. 60 దేశాలకు చెందిన నాలుగు వేల మంది ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటారని, సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఇండస్ ఫౌండేషన్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News