: ఎన్టీఆర్ కు నివాళులర్పించిన నారా లోకేష్


ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ పార్టీ నేతలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం చూసే బాధ్యతను అప్పగించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. కార్యకర్తలను ఆదుకునేందుకు కావాల్సిన మెకానిజమ్ ను ఏర్పాటు చేయాల్సి ఉందని యువనేత చెప్పారు.

  • Loading...

More Telugu News