ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీకి వెళ్ళారు.