: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం
విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ఆరంభం కానున్నాయి. శాసనసభ్యులు, మంత్రులు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ మరికాసేపట్లో శాసనసభ వద్దకు చేరుకుంటారు.