జేఈఈ (అడ్వాన్స్ డ్)- 2014 ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. టాప్ 100లో సింహభాగం తెలుగు విద్యార్థులే సత్తా చాటడం విశేషం. జేఈఈ వెబ్ సైట్లో (jeeadv.iitkgp.ac.in) ఫలితాలను తెలుసుకోవచ్చు.