: క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమిండియా


బంగ్లాదేశ్ పై వరుసగా రెండు వన్డేలు నెగ్గి మాంచి ఊపుమీదున్న టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు రెండు జట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. మిర్పూర్ ఈ పోరుకు వేదిక. మధ్యాహ్నం 12.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం ఉంటుంది.

  • Loading...

More Telugu News