: పీపీఏలు యథావిధిగా కొనసాగాల్సిందే: ఎస్ఆర్ఎల్ డీసీ


ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పీపీఏలు) యథావిధిగా కొనసాగించాలని ఎస్ఆర్ఎల్ డీసీ స్పష్టం చేసింది. ప్రస్తుత పీపీఏలపై స్టే విధించింది. పీపీఏలను రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ లేఖ రాశారు. విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందంటూ లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ వైఖరి చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎస్ఆర్ఎల్ డీసీ స్టే విధించింది.

  • Loading...

More Telugu News