: మన అణుశాస్త్ర పితామహుడి ఇంటి విలువ రూ. 372 కోట్లు


భారతదేశ అణుశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన హోమీ జహంగీర్ బాబా నివసించిన ఓ బంగ్లాను వేలం వేశారు. వేలంపాటలో ఈ బంగ్లా ఏకంగా రూ. 372 కోట్లు పలికింది. ఈ బంగ్లా ముంబైలోని మలబార్ హిల్ లో ఉంది. బంగ్లాను సొంతం చేసుకున్న వ్యక్తి పేరును మాత్రం నిర్వాహకులు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ బంగ్లాను వేలం వేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. భారతరత్న సీఎన్ఆర్ రావు కూడా వేలం పట్ల తన నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News