: కార్మికశాఖను ప్రక్షాళన చేస్తాం: నాయిని


కార్మికశాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని తెలంగాణ హోం, కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఈ శాఖలో పెండింగ్ లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఈ రోజు ఆయన కార్మికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈఎస్ఐ పరిమితిని పెంచాలన్న ఉద్యోగుల విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News