: జేడీయూకి మద్దతిస్తామన్న ఆర్జేడీ


రాజ్యసభ ఎన్నికల్లో జేడీయూ తరపున పోటీ చేసే సభ్యులకు తాము మద్దతు ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది. బీజేపీకి వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ వివరాలను ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News