: హోంమంత్రికి సమన్లు జారీ చేయాలని సీబీఐ మెమో దాఖలు


దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా 13 మందికి సమన్లు జారీ చేయాలని ఈ సందర్భంగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిన్న ఐదవ చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ సబితను ఎ-4గా పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News