: విజయవాడ, గుంటూరు అభివృద్ధిపై సమీక్షా సమావేశం
విజయవాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సుధీర్ కుమార్ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంటూరు నగరాల అభివృద్ధి, మెట్రో రైలు సహా వివిధ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో అధికారులతో చర్చించారు.