వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష భేటీ ప్రారంభమైంది. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించనున్న విధివిధానాలపై చర్చించనున్నారు.