: ఇరాక్ లో పనిచేస్తున్న తెలంగాణ వాసుల వివరాలను సేకరిస్తున్నాం: చంద్రవదన్


ఇరాక్ దేశంలో ఉపాధి కోసం వెళ్లిన తెలంగాణ వాసుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి చంద్రవదన్ తెలిపారు. ఇప్పటివరకు 641 మంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఈ విషయంపై సమాచారం కోసం నియామక సంస్థలను సంప్రదిస్తున్నామని చంద్రవదన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News