: టీ-అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఘనస్వాగతం పలికిన వరంగల్ వాసులు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి వరంగల్ వాసులు ఘనస్వాగతం పలికారు. సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వరంగల్ జిల్లాలకు వచ్చిన మధుసూదనాచారికి కాకతీయ కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం రాజయ్య, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు.