పరిటాల సునీత నేడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలో మరికాసేపట్లో ఆమె మంత్రిత్వ బాధ్యతలు చేపడతారు.