: ఎక్కడి రుతుపవనాలు అక్కడే..!


జూన్ మొదటివారంలో పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు మూడో వారం నాటికీ కరుణించలేదు! రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిలో విస్తరించకపోవడంతో రైతుల్లో నిరుత్సాహం అలముకొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల కదలికలు వేగం పుంజుకుంటాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News