: ఇనుము అక్రమ తరలింపు కేసులో నిందితుల అరెస్టు


విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇనుము అక్రమ తరలింపు కుంభకోణంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో ఉక్కు కర్మాగారానికి చెందిన ఐదుగురు ఉద్యోగులతో పాటు మొత్తం పదకొండుమందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 15 లక్షల రూపాయల నగదు, 9.5 టన్నుల ఇనుము, 2 ట్రాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News