: కాలుష్యంతో తల్లిపాలూ విషంగా మారుతున్నాయ్


హైదరాబాదులోని పటాన్ చెరు ప్రాంతంలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి చేష్టలుడిగి చూస్తోంది. చివరకు కాలుష్యం పారిశ్రామికవాడల పరిసరాల్లోని బాలింతల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తల్లిపాలలో ఆక్సిడెంట్స్, క్రోమియం, కెమికల్స్ ఉంటున్నాయి. నైట్రస్ ఆక్సైడ్ ఎక్కువై పుట్టే పిల్లలు నీలిరంగులో పుడుతున్నారు. ఈ తల్లిపాలు తాగిన చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారని వైద్యులు అంటున్నారు.

  • Loading...

More Telugu News