: టి.స్పీకర్ కు అధికారిక నివాసం కేటాయింపు
తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి అధికార నివాసం కేటాయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు వెలువడ్డాయి. బేగంపేట కుందన్ బాగ్ లోని ప్రభుత్వ క్వార్టర్ నెంబర్-9ను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.