: వ్యవసాయ రుణాలపై చంద్రబాబు సమావేశం


తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణాలపై బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ, బ్యాంకు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో త్వరలో రైతు రుణాలు మాఫీ కానున్నాయి.

  • Loading...

More Telugu News