మీర్పూర్ వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. మరికాసేపట్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది.