: దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ లో రూ.43 లక్షలు స్వాధీనం
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషనల్ లో ఈ ఉదయం పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ లో తరలిస్తున్న రూ.43 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.