: ఇరాక్ లో ఏం జరుగుతోంది?: కేసీఆర్ ఆరా


ఇరాక్ దేశంలో ఏం జరుగుతోందో వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇరాక్ లో ఉంటున్న తెలంగాణ ప్రజల పరిస్థితిని తెలుసుకోవాలని ఆయన సీఎస్ కు చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రాజీవ్ శర్మ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News