: ఇకపై సర్టిఫికెట్లలో అమ్మ పేరు కూడా ఉండాల్సిందే


యూనివర్సిటీల స్థాయిలో ఇకపై విద్యార్హత సహా అన్ని రకాల సర్టిఫికెట్లలో తండ్రితోపాటు తల్లి పేరును కూడా పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే, అన్ని రకాల దరఖాస్తు ఫారాల్లో తల్లి పేరుకు సంబంధించిన కాలమ్ కూడా తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్ని యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే, తమ అనుమతి లేకుండా ఎటువంటి డిగ్రీ కోర్సులను నిర్వహించరాదని యూజీసీ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News