: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కర్నూలులో ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు చేరుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బళ్లారి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో కర్నూలు రోడ్లు పసుపుమయం అయ్యాయి.