: పోలవరంపై వెంకయ్యనాయుడువి రెచ్చగొట్టే వ్యాఖ్యలు: వీహెచ్


పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, ఆ ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా ముందుకు వెళితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా, తెలంగాణ జిల్లా కేంద్రాల్లో రాజీవ్ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News