హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.