: వన్డే మ్యాచ్ ను అడ్డుకున్న వరుణుడు


భారత్, బంగ్లాదేశ్ ల మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం అడ్డుకుంది. 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... 16.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 100 పరుగులు చేసిన సమయంలో వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం స్టేడియం ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News